అర్థం : కావ్యములను కలిగి ఉండు పుస్తకము.
ఉదాహరణ :
కామాయని జయసంకర్ ప్రసాద్ ద్వారా రచింపబడిన ఒక కావ్యం.
పర్యాయపదాలు : కావ్యగ్రంధం, కావ్యరచన
ఇతర భాషల్లోకి అనువాదం :
वह पुस्तक जिसमें कविता हो।
कामायनी प्रसाद का एक उत्कृष्ट काव्य ग्रंथ है।అర్థం : నవరసాలతో వర్ణింపబడిన రమణీయమైన అర్థమును ప్రతిపాదించేది
ఉదాహరణ :
రసయుక్తమైన దానిని కావ్యం అంటారు.
పర్యాయపదాలు : కృతి
ఇతర భాషల్లోకి అనువాదం :