పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కాలువ అనే పదం యొక్క అర్థం.

కాలువ   నామవాచకం

అర్థం : నది నుండి ఇంకొక నదికి అనుసంధానించడానికి త్రవ్వే నీటిమార్గం

ఉదాహరణ : పర్వత ప్రాంతాలలో కాలువను తీయటం కష్టం.


ఇతర భాషల్లోకి అనువాదం :

सिंचाई, यात्रा आदि के लिए छोटी नदी के रूप में तैयार किया हुआ जलमार्ग या वह जलमार्ग जिसका उपयोग सिंचाई, यात्रा आदि के लिए होता है।

पर्वतीय क्षेत्रों में नहर निकालना कठिन होता है।
कुलिया, कुल्या, नहर

Long and narrow strip of water made for boats or for irrigation.

canal

అర్థం : ఇదొక చిన్న జలమార్గము ఇందులో వర్షపు నీరు ఎక్కువగా ప్రవహిస్తుంది.

ఉదాహరణ : ఎల్లపుడూ వర్ష కారణంచేత కాలువలు నిండి బయటికి వచ్చింది.

పర్యాయపదాలు : అవుదు, కాలవ, కాల్వ


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जलमार्ग जिसमें वर्षा का पानी बहता है।

लगातार बारिश होने के कारण नालों में उफान आ गया है।
नाला, प्रणाली

A passage for water (or other fluids) to flow through.

The fields were crossed with irrigation channels.
Gutters carried off the rainwater into a series of channels under the street.
channel

అర్థం : పొలానికి నీరు పోయడానికి చేసే చిన్న దారి

ఉదాహరణ : రైతు తన పొలంకు నీటిపారుదల కోసం కాలువను తయారు చేశాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

खेतों में सिंचाई के लिए बनायी जानेवाली छोटी नाली।

किसान अपने असमतल खेत की सिंचाई करने के लिए बरहा बना रहा है।
बरहा

A passage for water (or other fluids) to flow through.

The fields were crossed with irrigation channels.
Gutters carried off the rainwater into a series of channels under the street.
channel

కాలువ   విశేషణం

అర్థం : కాలువకు సంబంధించిన

ఉదాహరణ : మా దగ్గర తడిపెట్టడానికి కాలువ నీరు అత్యధికంగా వుపయోగిస్తాము.


ఇతర భాషల్లోకి అనువాదం :

नहर संबंधी या नहर का।

हमारे यहाँ सिंचाई के लिए नहरी पानी का अत्यधिक उपयोग होता है।
नहरी