పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కార్యదర్శి అనే పదం యొక్క అర్థం.

కార్యదర్శి   నామవాచకం

అర్థం : ఒక విభాగం సంస్థ మొదలైన వాటికి అధికారి

ఉదాహరణ : అతని నాన్న మంత్రిత్వ శాఖలో కార్యదర్శి.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विभाग, संगठन आदि का वह अधिकारी जिसके परामर्श से सभी काम होते हैं।

उसके पिताजी मंत्रालय में सचिव हैं।
सचिव, सेक्रेटरी

A person who is head of an administrative department of government.

secretary

అర్థం : కార్యములను నిర్వహించువాడు.

ఉదాహరణ : ఈ పని చూడటానికి పర్యవేక్ష్యకుడు వచ్చాడు.

పర్యాయపదాలు : అధికారి, కార్యనిర్వాహకుడు, పర్యవేక్షకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी व्यवहार, बात, काम आदि को ध्यान से देखने वाला व्यक्ति।

इस काम को देखने के लिए पर्यवेक्षक आने वाले हैं।
अधीक्षक, कार्य दर्शक, कार्य दर्शी, कार्येक्षक, पर्यवेक्षक

One who supervises or has charge and direction of.

supervisor