అర్థం : బియ్యపుపిండిని నెయ్యిలో వేసి దినిలో చక్కెర కలిపి చేసిన ఒక మిఠాయి
ఉదాహరణ :
రాజారావు కాజా తింటున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ధరించే దుస్తులకు గుండీలు పెట్టడానికి ఉండే రంధ్రము, దానిలో బటన్స్ చిక్కుకుంటాయి
ఉదాహరణ :
ఈ చోక్కా యొక్క కాజా పెద్దదైనది.
పర్యాయపదాలు : గుండీబెజ్జం
ఇతర భాషల్లోకి అనువాదం :