అర్థం : వెలుతురు
ఉదాహరణ :
ఉదయం అవగానే దీపాలు వెలిగించి ఇంటిలో వెలుగును నింపుతారు.
పర్యాయపదాలు : కాంతి నిండిన, ప్రకాషించేలా చేయడం, వెలిగించుట, వెలుతురు వచ్చేలా చేయడం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी स्थान को प्रकाश से भर देना।
दिन ढलते ही बत्तियाँ जलाकर घरों में प्रकाश करते हैं।