అర్థం : వాస్తవం కాకుండా ఉండుట.
ఉదాహరణ :
అతను కల్పితమైన మాటలు అందరికి చెప్తూ ఉంటాడు
పర్యాయపదాలు : ఊహాత్మకమైన, కాల్పనికమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो वास्तविक न हो।
वह काल्पनिक बातें सबको सुनाता रहता है।అర్థం : మనసులో వచ్చినటువంటి కల్పనలు
ఉదాహరణ :
అతడు తన కల్పితమైన ఆలోచనలను కార్య రూపంలో పరిచయం చేయాలనుకుంటున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కేవలం కల్పించిన
ఉదాహరణ :
శ్యామ్ మాటల్లో పడద్దు అతని ద్వారా ఇవ్వబడిన సమాచారం కల్పితమైనది కూడా కావచ్చు.
పర్యాయపదాలు : ఊహాజనకమైన, ఊహాజనితమైన