అర్థం : ఏదేని వేరొక దానికి చివరిలో చేర్చుట.
ఉదాహరణ :
మాల తయారుచేయుటకు బంగారు తీగలను కలుపుతారు.
పర్యాయపదాలు : జోడించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी दूसरे के साथ अंत में लगाना या सटाना।
हार बनाने के लिए उसने सोने के तारों को संलग्न किया।Cause to be attached.
attachఅర్థం : ఒకదానితో ఇంకొకటి జోడించడం
ఉదాహరణ :
అనుబంధ ప్రతులకు సమాధానాలను జత కలిపి జాగ్రత్తగా కట్టి పంపుతున్నాడు.
పర్యాయపదాలు : అనుబంధమైన, జతచేసిన
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी के साथ लगकर अथवा मिलकर उसकी पूर्ति करने वाला।
अनुपूरक प्रतियों को उत्तरपुस्तिका के साथ अच्छी तरह से बाँधें वरना वह खो सकता है।Added to complete or make up a deficiency.
Produced supplementary volumes.