పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కర్మ అనే పదం యొక్క అర్థం.

కర్మ   నామవాచకం

అర్థం : ఉద్యోగం, సేవ జీవితం మొదలైనవాటికోసం చేసే క్రియ

ఉదాహరణ : మన పని పూర్తైన తరువాత అతను వెళ్ళిపోయాడు

పర్యాయపదాలు : ఉద్యోగం, కార్యం, కృత్యం, కెలస, క్రియ, చర్య, చెయ్దం, చెయ్ది, చేత, చేయువు, చేష్ట, పని, వ్యాపారం, వ్యాసంగం


ఇతర భాషల్లోకి అనువాదం :

व्यवसाय, सेवा, जीविका आदि के विचार से किया जाने वाला काम।

अपना कार्य पूरा करने के बाद वह चला गया।
कर्म, काज, काम, काम-काज, कामकाज, कार्य, ड्यूटी

A specific piece of work required to be done as a duty or for a specific fee.

Estimates of the city's loss on that job ranged as high as a million dollars.
The job of repairing the engine took several hours.
The endless task of classifying the samples.
The farmer's morning chores.
chore, job, task

అర్థం : తప్పకుండా జరగబోవు సంఘటన.

ఉదాహరణ : మన విధిని ఎవ్వరు మార్చలేరు.

పర్యాయపదాలు : అదృష్టం, గతి, నొదటిరాత, భవిష్యత్తు, విధి


ఇతర భాషల్లోకి అనువాదం :

अवश्य होने या होकर रहनेवाली बात या घटना।

होनी को कोई नहीं टाल सकता।
आगम, उंचौनी, दैव, नियति, भवितव्यता, भावी, शुदनी, होतब, होतव्य, होतव्यता, होनहार, होनी

An event (or a course of events) that will inevitably happen in the future.

destiny, fate

అర్థం : వ్యాకరణంలో ఆ శబ్ధం వాచ్య మీద ప్రభావం చూపుతుంది

ఉదాహరణ : కర్మ కి విభక్తి కో అవుతుంది.

పర్యాయపదాలు : కర్మకారకం


ఇతర భాషల్లోకి అనువాదం :

व्याकरण में वह शब्द जिसके वाच्य पर कर्त्ता की क्रिया का प्रभाव पड़े।

कर्म की विभक्ति को है।
मंगल ने आम चूसा में आम कर्म है।
कर्म, कर्म कारक

(grammar) a constituent that is acted upon.

The object of the verb.
object

అర్థం : హిందు ధర్మంలో పాటించే ముఖ్య అంశాలు

ఉదాహరణ : హిందు ధర్మంలో శుద్ధి పెద్ద మహత్యం కలది.

పర్యాయపదాలు : పవిత్రం, శుద్ధి, సంస్కారం


ఇతర భాషల్లోకి అనువాదం :

हिंदुओं में धर्म की दृष्टि से मनुष्य को शुद्ध और उन्नत करने के लिए होने वाले विशिष्ट कृत्य।

हिन्दू धर्म में संस्कारों का बड़ा महत्व है।
अभिप्रणयन, संस्कार

Any customary observance or practice.

rite, ritual

అర్థం : శాస్త్రాన్ని అనుసరించి ఏవరైన మరనించిన తర్వాత కొన్ని రోజులకు చేసే కార్యం

ఉదాహరణ : నాన్న చనిపోయిన పదహేను రోజులకు చేసే శ్రాద్ధ.

పర్యాయపదాలు : దివసాలు, శ్రాద్ధ


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो शास्त्र विधि के अनुसार पितरों के उद्देश्य से किया जाता है।

पितृपक्ष में पन्द्रह दिनों तक श्राद्ध किया जाता है।
श्राद्ध, श्राद्धकर्म