అర్థం : ప్రగతిశీల విచారాములను సమర్థించువారు.
ఉదాహరణ :
సమాజానికి ఔదార్యముగల వ్యక్తులు అవసరం.
పర్యాయపదాలు : ఉదారతగల, దయామయుడైన, దాతృత్వముగల, దానశీలుడైన
ఇతర భాషల్లోకి అనువాదం :
रूढ़ियों में सुधार चाहनेवाला तथा प्रगतिशील विचारों का समर्थक।
समाज को उदारवादी व्यक्तियों की जरुरत है।Tolerant of change. Not bound by authoritarianism, orthodoxy, or tradition.
liberal