అర్థం : ఒక వస్తువును కిందపడేసి ముక్కలుముక్కలు చేయడం
ఉదాహరణ :
పనిమనిషి ఈరోజు గాజు గ్లాసులు పగులగొట్టింది.
పర్యాయపదాలు : పగులగొట్టు, పటాపంచలుచేయు, ముక్కలుచేయు బద్దలుకొట్టు, వక్కలుచేయు, విరుగొట్టు, విరుచు
ఇతర భాషల్లోకి అనువాదం :