అర్థం : గట్టిగా పట్టే క్రియ
ఉదాహరణ :
నీళ్ల అత్యధిక ఒత్తిడి వలన ఆనకట్ట విరిగిపోయింది.
పర్యాయపదాలు : ఒరిపిడి
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : భయము, చింత మొదలగునవి మస్తిష్కము యొక్క నాడులలో ఈ పని వలన కలత పెరిగిపోతుంది.
ఉదాహరణ :
మానసిక ఒత్తిడి కారణంగా అతను మంచాన పడ్డాడు.
పర్యాయపదాలు : ఉద్రిక్తత
ఇతర భాషల్లోకి అనువాదం :