అర్థం : సమాప్తమవడం
ఉదాహరణ :
ఈరోజు సచిన్ శతాబ్ధి పూర్తి చేశాడు.
పర్యాయపదాలు : అంతంచేయు, అంతమగు, అయిపోవు, కడతీరు, కడతేరు, చాలించు, పరిపుష్టిచేయు, పరిసమాప్తించు, పర్యవసానంచేయు, పూర్తిచేయు, ముగించు, ముగియు, సంపూర్ణంచేయు, సంపూర్తిచేయు, సమాప్తంచేయు, సమాప్తించు
ఇతర భాషల్లోకి అనువాదం :