అర్థం : ఇందులో ఏకత్వం లేకపోవడం
ఉదాహరణ :
ఐక్యమత్యంలేని సమాజం అభివృద్దిని సాధించలేదు
పర్యాయపదాలు : సంఘటితంగాలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
Lacking in cooperative planning and organization.
Uncoordinated scheduling often resulted in conflicting games.