అర్థం : పదే పదే ఒకే మాట చెప్పడం
ఉదాహరణ :
మాటి_మాటికి అతను మనోజ్ పెళ్లి మాటే ఎత్తుతున్నాడు
పర్యాయపదాలు : మాట్లాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
Take the first step or steps in carrying out an action.
We began working at dawn.అర్థం : లేవనెత్తడం
ఉదాహరణ :
డబ్బుల మాట ఎత్తిన వెంటనే, వాళ్ళు నెమ్మదిగా తప్పుకున్నారు
పర్యాయపదాలు : తీయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : హెచ్చుగా వుండటం
ఉదాహరణ :
ఎత్తుపైన గాలియొక్క ఒత్తిడి తక్కువగా వుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :