అర్థం : చెప్పినదాని కంటే తక్కువ లేకుండా వుండటం
ఉదాహరణ :
ఇక్కడ చీనీ పండ్లు పదికిలోల కంటే పైన వున్నవి.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అధికంగా ఉండుట.
ఉదాహరణ :
నిరక్ష్యరాస్యత కారణంగా ప్రజలు ఎక్కువగా చెడ్డ అలవాట్లకు గురౌతున్నారు.
పర్యాయపదాలు : అధికంగా, మిక్కిలియగు, హెచ్చు
ఇతర భాషల్లోకి అనువాదం :
अधिक अंश या भाग में।
अशिक्षा के कारण लोग अधिकांशतः कुव्यसन के शिकार हो जाते हैं।Many times at short intervals.
We often met over a cup of coffee.