అర్థం : అవసరాల కొరకు వాడుకోవడం
ఉదాహరణ :
మేస్త్రీ ఇల్లు కట్టడానికి వంద సిమెంటి మాడెల్ని ఖర్చు చేశాడు.
పర్యాయపదాలు : ఖర్చుచేయు, వినియోగించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అస్త్రశస్త్రాలను ఉపయోగంలోనికి తేవడం
ఉదాహరణ :
రాముడు రావణుడిపై తిరుగులేని శస్త్రాన్ని ప్రయోగించాడు
పర్యాయపదాలు : ప్రయోగించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అవసరానికి వాడుకోవడం
ఉదాహరణ :
మీరు మెదడును ఉపయోగించండి.
పర్యాయపదాలు : ప్రయోగించు
ఇతర భాషల్లోకి అనువాదం :
व्यवहार या काम में लाना।
प्रकृति में उपलब्ध संसाधनों का सही तरह से उपयोग करो।అర్థం : కొత్త పాత్రను మొదటి సారిగ పనిలోకి తీసుకురావడం
ఉదాహరణ :
పూజ సమయంలో కొత్త పాత్రను ఉపయోగిస్తారు
పర్యాయపదాలు : వినియోగించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పనికిరావడం
ఉదాహరణ :
మా ద్వారా కొనసాగుతున్న సేవలు ప్రజలందరికి బాగా ఉపయోగపడుతున్నాయి
పర్యాయపదాలు : ఉపయోగపడు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी के द्वारा सेवाओं आदि का उपयोग होना या किया जाना।
हमारे द्वारा चलाई गई सेवाएँ बहुत सारे लोगों द्वारा उपयोग होती हैं।