సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : పెద్దలు, పూజ్యనీయులకు సుఖమునందించుటకు చేయు మర్యాదపూర్వకమైన పని.
ఉదాహరణ : అతను రాత్రింబవళ్ళు తన అమ్మా,నాన్నలకు సేవ చేస్తున్నాడు.
పర్యాయపదాలు : ఉపచర్య, ఉపచారము, ఊడిగము, కైంకర్యము, చాకిరి, దాస్యం, పరిచర్య, పరిచారము, శుశ్రూష, సేవ
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
बड़े, पूज्य, स्वामी आदि को सुख पहुँचाने के लिए किया जाने वाला काम।
An act of help or assistance.
ఆప్ స్థాపించండి