అర్థం : చాలా మంచి లేక ఉదారమైన హృదయం గల
ఉదాహరణ :
విశాల హృదయుడైన పండిత మదనమోహన మాలవ్యా గారు కాశీ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు
పర్యాయపదాలు : విశాల హృదయుడైన
ఇతర భాషల్లోకి అనువాదం :
बहुत उच्च और उदार मनवाला।
महामना पंडित मदनमोहन मालवीय जी ने काशी हिंदू विश्वविद्यालय की संस्थापना की।Noble and generous in spirit.
A greathearted general.