అర్థం : కార్యక్రమం ఏర్పాటు చేయడం
ఉదాహరణ :
బాలలదినోత్సవ సందర్భంగా మా పాఠశాలలో ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
పర్యాయపదాలు : వేడుక
ఇతర భాషల్లోకి అనువాదం :
धूम-धाम से होने वाला कोई सार्वजनिक, बड़ा, शुभ या मंगल कार्य।
बालदिवस के अवसर पर मेरे विद्यालय में एक समारोह का आयोजन किया गया है।అర్థం : సంతోష సమయంలో చేసే ఒక కార్యం
ఉదాహరణ :
బిడ్డ యొక్క పుట్టినరోజున అతను శుభకార్యం ఏర్పాటు చేశారు.
పర్యాయపదాలు : పబ్బము, పర్వము, మంగళోత్సవం, వేడుక, శుభకార్యం, సంబరము
ఇతర భాషల్లోకి అనువాదం :
वह उत्सव जो मंगल कार्य आदि के दौरान किया जाता है।
बेटे के जन्मदिवस पर उसने मंगलोत्सव का आयोजन किया।