అర్థం : చంద్రునితో సమానమైన ముఖం కలది.
ఉదాహరణ :
అలాంటి చంద్రబింబం వంటి ముఖం గల అమ్మాయిని ఒకసారి కలవాలని తీవ్రమైన కోరిక.
పర్యాయపదాలు : ఇందు వదనా, చంద్రబింబంవంటి ముఖం
ఇతర భాషల్లోకి అనువాదం :
चंद्रमा के समान मुख वाली।
उस चंद्रमुखी लड़की से एक बार मिलने की उत्कट इच्छा है।