అర్థం : అసాధారణమైన వాటిని చూడగానే మనస్సులో కలిగే భావన.
ఉదాహరణ :
సర్కస్లో నటులు చేసే ప్రదర్శనలు చూసి పిల్లలు ఆశ్చర్యపడ్డారు.
పర్యాయపదాలు : అచ్చెరుపాటుపడు, అచ్చెరువుపడు, అద్బుతంగాచుండు, దిగ్ర్భమమగు, దిగ్ర్భాంతిచెందు, వింతగావుండు, విశ్మయంపడు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी नई, विलक्ष्ण या असाधारण बात को देखने, सुनने या ध्यान में आने पर मन में उठने वाला भाव, प्रदर्शित होना।
सर्कस में नट और नटी का खेल देखकर बच्चों को आश्चर्य हुआ।