అర్థం : ఆసక్తి కలిగి ఉండటం.
ఉదాహరణ :
నాకు చిన్నప్పటి నుండి తాజ్మహల్ చూడాలని ఆశ ఉంది.
పర్యాయపదాలు : కోరిక
ఇతర భాషల్లోకి అనువాదం :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.అర్థం : దేనినైనా కోరుకోవడం
ఉదాహరణ :
మాకు అతని నుంచి ఏటువంటి వ్యవహారం మీద ఆశ లేదు.
ఇతర భాషల్లోకి అనువాదం :
The general feeling that some desire will be fulfilled.
In spite of his troubles he never gave up hope.అర్థం : ఉన్నత స్థానానికి వెళ్ళాలనే కోరిక కలిగి ఉండడం
ఉదాహరణ :
అతడు తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాడు.
పర్యాయపదాలు : అభిలాష, ఆకాంక్ష, ఆశయం, కల, కోరిక, లాలస
ఇతర భాషల్లోకి అనువాదం :
ऐसी आकांक्षा जिसमें ऊँचा होने का भाव हो।
वह अपनी महत्वाकांक्षा को पूरा करने के लिए जी-तोड़ मेहनत कर रहा है।