అర్థం : నలువైపుల చుట్టుముట్టే పని
ఉదాహరణ :
శత్రుసేన కోట చుట్టూ వ్యాపించింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
The action of an armed force that surrounds a fortified place and isolates it while continuing to attack.
beleaguering, besieging, military blockade, siegeఅర్థం : తిరుగలికి నలువైపుల కట్టబడినటువంటి ప్రదేశం
ఉదాహరణ :
విసురుతున్న పిండి ఆవరణంలో కూడా పడుతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :