అర్థం : వీరిలో బాగా ఆలోచనాశక్తి కలిగిన లేక ఉండినది
ఉదాహరణ :
చాణక్యుడు ఒక ఆలోచనాశీలమైన వ్యక్తి
పర్యాయపదాలు : ఆలోచింపదగిన, విచారించదగిన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसमें अच्छी तरह विचार करने की शक्ति हो।
चाणक्य एक विचारशील व्यक्ति था।