సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఇతరులను వెళ్ళకుండా చేయడం
ఉదాహరణ : కావలివాడు కారును భవనం బయటే అడ్డగించాడు
పర్యాయపదాలు : అటకాయించు, అడ్డకట్టు, అడ్డగించు, అవరోధించు, ఆపు, ఆపుచేయు, నిబంధించు, నిలువరించు, ప్రతిబంధించు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
रुकने का काम दूसरे से कराना।
ఆప్ స్థాపించండి