సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : మూలకారణంగా వుండటం
ఉదాహరణ : పిల్లలకు ఆధారికమైన విద్యను దృఢపరచండి.
పర్యాయపదాలు : ఆధారికమైన
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
आधार-संबंधी।
Pertaining to or constituting a base or basis.
అర్థం : ఆదుకొన్న వ్యక్తి
ఉదాహరణ : రాము ఈ రొజు కూడా తన ఆశ్రయదాతయైన సేఠ్ ను పొగడటానికి ఇష్టపడలేదు.
పర్యాయపదాలు : ఆశ్రయదాతయైన, ఆసరాయైన
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
आश्रय या सहारा देने वाला।
అర్థం : ఒక వస్తువు నిలబడటానికి కావసినది
ఉదాహరణ : అది ఒక లోక కథ ఆధారంగా తీసిన సినిమా.
పర్యాయపదాలు : మూలమైన
जो किसी आधार या बिना पर हो।
ఆప్ స్థాపించండి