పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆత్మస్థైర్యంగల అనే పదం యొక్క అర్థం.

ఆత్మస్థైర్యంగల   విశేషణం

అర్థం : ఎవరికైనా వారిపైవారికి పూర్తి నమ్మకం ఉండేటువంటి స్థితి.

ఉదాహరణ : శ్యామ్ ఆత్మ విశ్వాసము గల వ్యక్తి, అతను ఒక పనిని పూర్తి ఆత్మ విశ్వాసముతో నమ్మకముతో చేస్తాడు.

పర్యాయపదాలు : ఆత్మ విశ్వాసముగల, గుండెధైర్యం, గుండెనిబ్బరంగల


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसे अपने ऊपर पूरा विश्वास हो।

श्याम आत्मविश्वासी व्यक्ति है,वह कोई भी काम पूरे आत्त्मविश्वास के साथ करता है।
आत्मविश्वासी

Showing poise and confidence in your own worth.

Hardly more than a boy but firm-knit and self-confident.
self-assured, self-confident