పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అసభ్యంగా అనే పదం యొక్క అర్థం.

అసభ్యంగా   క్రియా విశేషణం

అర్థం : సభ్యత లేకపోవడం.

ఉదాహరణ : శ్యామ్ అసభ్యంగా నన్ను ఇక్కడి నుండి వెళ్ళిపొమ్మని చెప్పాడు.

పర్యాయపదాలు : విధేయతలేకుండా, సంస్కార హీనంగా, సంస్కారంలేకుండా


ఇతర భాషల్లోకి అనువాదం :

असभ्य रूप से।

श्याम ने असभ्यतः कहा कि तुम यहाँ से चले जाओ।
अशिष्टतः, असभ्यतः, शिष्टाचारहीनतः

In a rugged manner.

ruggedly