అర్థం : ఒక పొద అది ఒకటి నుండి నాలుగైదు అడుగుల ఎత్తులో ఉండే దాని వేర్లు ఆయుర్వేద మందుల తయారిలో వాడుతారు
ఉదాహరణ :
అశ్వగంధం యొక్క పూలు చిన్న చిన్నగా కొంచం పొడుగ్గా కొంచం పసుపు పచ్చగా చిన్న గొట్టం అకారంలో ఉంటాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
एक झाड़ जो एक से चार फुट ऊँचा होता है तथा जिसकी जड़ दवा के काम में आती है।
अश्वगंधा के पुष्प छोटे-छोटे कुछ लंबे, कुछ पीला व हरापन लिए चिलम के आकार के होते हैं।