అర్థం : ఇవతలి గట్టు కానిది
ఉదాహరణ :
నది అవతలి గట్టు వెనుక సిద్ధముగానున్న అతడు పడవకోసం ఎదురు చూస్తున్నాడు.
పర్యాయపదాలు : అటువైపువున్న గట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అటువైపు వున్న ప్రదేశం.
ఉదాహరణ :
ఈ దట్టమైన అడవిలో అవతలి గట్టు లేదు.
ఇతర భాషల్లోకి అనువాదం :