సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : తక్కువ భాగం.
ఉదాహరణ : అతడు లడ్డును కొంచెం నోటిలో వేసుకొని రుచి చూసాడు.
పర్యాయపదాలు : కొంచెం, కొంత, కొద్ది, గోరంత, రవ్వంత, లవం, సూక్ష్మం, స్వల్పం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
किसी वस्तु, स्थान, अवधि आदि का थोड़ा या छोटा भाग।
A small amount or duration.
అర్థం : దళసరి కానిది.
ఉదాహరణ : ఆ పల్చనైన వనములో మనము నివశించవచ్చును.
పర్యాయపదాలు : పలుచని, పల్చని
जो सघन न हो।
Not dense.
ఆప్ స్థాపించండి