అర్థం : అవసరమయ్యే స్థితి లేక భావము.
ఉదాహరణ :
మనకు తగినవిధముగా ఉండు వస్తువులనే కొనాలి.
పర్యాయపదాలు : తగినవిధము
ఇతర భాషల్లోకి అనువాదం :
The quality of having the properties that are right for a specific purpose.
An important requirement is suitability for long trips.