అర్థం : అశుభం
ఉదాహరణ :
మనం ఎక్కడికైనా వెళ్ళే సమయంలో దారిలో పిల్లి ఎదురైతే అపశకునంగా భావిస్తాం.
పర్యాయపదాలు : అపశకునం, అరిష్టం, అశుభం
ఇతర భాషల్లోకి అనువాదం :
अशुभ या बुरा लक्षण।
कहीं जाते समय बिल्ली का रास्ता काटना कुलक्षण माना जाता है।An unfavorable omen.
forebodingఅర్థం : మంచి లేదా మంగళకరం కానిది
ఉదాహరణ :
పిల్లి దారిలో ఎదురైతే ఆశుభం కలుగుతుందని నమ్ముతారు.
పర్యాయపదాలు : అరిష్టం, అశుభం, అసౌఖ్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
Marked by or promising bad fortune.
Their business venture was doomed from the start.