సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : వినయపూర్వకముగా అభివాదము చేయు క్రియ.
ఉదాహరణ : అతను ఇంటికి వచ్చిన అతిథికి నమస్కరించాడు.
పర్యాయపదాలు : అంజలి, కయిమోడ్పు, కైమోడ్పు, దండం, నమస్కరణం, నమస్కారము, నమస్తే, నమస్సు, మ్రొక్కు, వందనం, సలాము
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
थोड़ा झुककर अभिवादन करने की क्रिया।
అర్థం : గౌరవంతో రెండు చేతులు జోడించి చెప్పడం
ఉదాహరణ : అతను తన గురువుకు నమస్కారం చేశాడు.
పర్యాయపదాలు : దండము, నమస్కారం, నమస్కృతి, నమస్సు, మ్రొక్కు, వందనం, శరణు
पैर छूकर आदरपूर्वक अभिवादन करने की क्रिया।
ఆప్ స్థాపించండి