అర్థం : తప్పు పని చేయ్యడం వలన కలిగేది.
ఉదాహరణ :
ఆలోచించకుండా వేరొకరి నవడికపై నింద వేయడం మంచిదికాదు
పర్యాయపదాలు : అపకీర్తి, అపఖ్యాతి, కళంకము, నింద, మచ్చ
ఇతర భాషల్లోకి అనువాదం :
A false accusation of an offense or a malicious misrepresentation of someone's words or actions.
calumniation, calumny, defamation, hatchet job, obloquy, traducement