పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అపచారం అనే పదం యొక్క అర్థం.

అపచారం   నామవాచకం

అర్థం : ఎవరైతే రీతికి లేదా విధానానికి వ్యతరేకంగా పని చేస్తారో

ఉదాహరణ : బాల కార్మికులతో పని చేయించటం ఒక అపరాధం.

పర్యాయపదాలు : అనర్థం, అపరాధం, తప్పు, దోషం, దోసం


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई ऐसा काम जो किसी विधि या विधान के विरुद्ध हो और जिसके लिए कर्ता को दंड मिल सकता हो।

बाल श्रमिक से काम कराना एक अपराध है।
अपराध, आगस, आश्रव, इल्लत, कसूर, क़ुसूर, कुसूर, क्राइम, गुनाह, गुनाहगारी, जरायम, जुर्म, दोष, पाष्मा

అర్థం : అపరాథముతో నిండిన

ఉదాహరణ : అపరాధపూర్ణతమైన కారణం చేత ఈ మండలంలో కార్య_కలాపాలను నిషేదించారు.

పర్యాయపదాలు : అపరాథపూరితం, అపవాదం, తప్పు, దోషపూరితం, నేరం


ఇతర భాషల్లోకి అనువాదం :

अपराध पूर्ण होने की अवस्था या भाव।

अपराधपूर्णता के कारण इस मंडल के क्रिया-कलापों पर रोक लगा दी गयी है।
अपराधपूर्णता, दोषपूर्णता

The state of being a criminal.

criminalism, criminality, criminalness

అర్థం : శుభము లేకపోవడం

ఉదాహరణ : మీరు చేసే ఈ పని వల్ల అందరికి కీడు జరుగుతుంది.

పర్యాయపదాలు : అనిష్టము, అమంగళము, అరిష్టం, అశుభం, కీడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिससे किसी का कल्याण, मंगल या हित न हो।

आप ही इस अमंगल को रोकने का कोई उपाय बताइए।
अकल्याण, अकुशल, अनय, अनहित, अनिष्ट, अनै, अमंगल, अमङ्गल, अरिष्ट, अशंभु, अशम्भु, अशिव, अशुभ, अश्मंत, अश्मन्त, अश्रुयस, अहित