అర్థం : ఆ దృష్టితో
ఉదాహరణ :
అతను నన్ను అనుసరించి పని చేయాలనుకొంటాడు
పర్యాయపదాలు : అనుకూలమైన, అనుకూలించి, అనుకూలించు, అనుసారంగా
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అనుసరించి చెప్పటం.
ఉదాహరణ :
శ్యాం కథనాన్ని అనుసరించి ఆ మాట నిజమైంది
పర్యాయపదాలు : మాటనుబట్టి
ఇతర భాషల్లోకి అనువాదం :
कथन के अनुसार।
श्याम के कथनानुसार यह बात सही है।