పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అద్దెకిచ్చు అనే పదం యొక్క అర్థం.

అద్దెకిచ్చు   క్రియ

అర్థం : డబ్బు తీసుకొని ఇంటిని వేరొకరికి తాత్కాలికంగా ఇవ్వడం

ఉదాహరణ : నేను మా ఇంట్లో సగభాగాన్ని అద్దెకిచ్చాను

పర్యాయపదాలు : ఇచ్చు, బాడుగకిచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

भाड़े या किराये पर देना।

मैंने अपने मकान का आधा हिस्सा भाड़े पर उठाया है।
उठाना, किराये पर देना, भाड़े पर उठाना, भाड़े पर देना

Grant use or occupation of under a term of contract.

I am leasing my country estate to some foreigners.
lease, let, rent