అర్థం : సొంత ఆధీనములో ఉంచి కార్యము, వ్యాపారము మొదలైన వాటిని నడిపే క్రియ.
ఉదాహరణ :
మీ నాన్నగారి వ్యాపారం ఇప్పుడు రాము నియంత్రణలో ఉంది.
పర్యాయపదాలు : నియంత్రణ
ఇతర భాషల్లోకి అనువాదం :
The activity of managing or exerting control over something.
The control of the mob by the police was admirable.