పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అందమైన దృశ్యము అనే పదం యొక్క అర్థం.

అందమైన దృశ్యము   నామవాచకం

అర్థం : సహజ ప్రాకృతిక అందము.

ఉదాహరణ : అందమైన దృశ్యము మనసుకు ఆహ్లాదమును కలిగిస్తుంది.

పర్యాయపదాలు : కనబడుచున్న ప్రదేశము, సహజరూపురేఖలు గల ప్రాంతము


ఇతర భాషల్లోకి అనువాదం :

भूमि या जगह की प्राकृतिक छटा।

नैनीताल का भू-दृश्य बहुत ही मनोरम है।
भू दृश्य, भू-दृश्य, सीनरी

The appearance of a place.

scenery