అర్థం : నిప్పు పెట్టడం
ఉదాహరణ :
కర్ర పైన కిరోసిన్ వేసి అతడు ఎలుకకు నిప్పంటించాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
अग्नि प्रज्वलित करना। बुझती आग को तेज करना।
गीली लकड़ी में मिट्टीतेल डालकर उसने चुल्हे की आग भड़काई।అర్థం : దీపాన్ని వెలిగించడానికి చేసే పని
ఉదాహరణ :
పూజ్యులైన సభాపతి ఉత్సవాన్ని ప్రారంభించడానికై దీపాన్ని మండించాడు.
పర్యాయపదాలు : ప్రజ్వలించు, మండించు, వెలిగించు
ఇతర భాషల్లోకి అనువాదం :
दीप आदि को जलाना।
माननीय अध्यक्ष ने समारोह का उद्घाटन करने के लिए दीप जलाया।అర్థం : ఒకదానితో మరోకదానిని కలపడం
ఉదాహరణ :
ఎన్నికల ప్రచారం చేసేవాళ్ళు స్థల-స్థలంలో గోడలపైన ఎన్నిక చిహ్నం అతికించారు.
పర్యాయపదాలు : అతికించు
ఇతర భాషల్లోకి అనువాదం :
स्याही आदि की सहायता से एक वस्तु को दूसरी वस्तु पर दबाकर उसकी आकृति उतारना।
चुनाव प्रचारकों ने जगह-जगह दीवारों पर चुनाव चिह्न छापे हैं।