பொருள் : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి
எடுத்துக்காட்டு :
నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు
ஒத்த சொற்கள் : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కలయిక, కూటమి, కూడిక, కూర్పు, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమన్వయం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : నాలుగు దారులు లేక మార్గాలు కలిసే చోటు.
எடுத்துக்காட்டு :
అతను కూడలి దగ్గర నిలుచుకొని ఉపన్యాసం ప్రసంగిస్తున్నాడు.
ஒத்த சொற்கள் : నాలుగు రోడ్ల కూడలి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A junction where one street or road crosses another.
carrefour, crossing, crossroad, crossway, intersectionபொருள் : ఏదైన కార్యం లేద ఉద్దేశం కోసం గుమి కూడిన సమూహం.
எடுத்துக்காட்டு :
నేడు సమాజంలో కొత్త రాజకీయ సమూహాలు ఏర్పడుతున్నాయి.
ஒத்த சொற்கள் : దళం, మండలి, సమూహం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
ऐसे व्यक्तियों का वर्ग या समूह जो किसी विशिष्ट (अच्छा या बुरा) उद्देश्य की सिद्धि के लिए सङ्घटित हुआ हो और मिल कर काम करता हो।
आजकल समाज में नित्य नये-नये दलों का उदय हो रहा है।பொருள் : రెండు లేక అంతకంటే ఎక్కువ వస్తువులు ఒక చోటు రావుట.
எடுத்துக்காட்டு :
ప్రయాగలో గంగా, యమునా నదుల సంగమము ఉంది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :