ଅର୍ଥ : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి
ଉଦାହରଣ :
నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు
ସମକକ୍ଷ : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కలయిక, కూటమి, కూడిక, కూర్పు, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమన్వయం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నాలుగు దారులు లేక మార్గాలు కలిసే చోటు.
ଉଦାହରଣ :
అతను కూడలి దగ్గర నిలుచుకొని ఉపన్యాసం ప్రసంగిస్తున్నాడు.
ସମକକ୍ଷ : నాలుగు రోడ్ల కూడలి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A junction where one street or road crosses another.
carrefour, crossing, crossroad, crossway, intersectionଅର୍ଥ : ఏదైన కార్యం లేద ఉద్దేశం కోసం గుమి కూడిన సమూహం.
ଉଦାହରଣ :
నేడు సమాజంలో కొత్త రాజకీయ సమూహాలు ఏర్పడుతున్నాయి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ऐसे व्यक्तियों का वर्ग या समूह जो किसी विशिष्ट (अच्छा या बुरा) उद्देश्य की सिद्धि के लिए सङ्घटित हुआ हो और मिल कर काम करता हो।
आजकल समाज में नित्य नये-नये दलों का उदय हो रहा है।ଅର୍ଥ : రెండు లేక అంతకంటే ఎక్కువ వస్తువులు ఒక చోటు రావుట.
ଉଦାହରଣ :
ప్రయాగలో గంగా, యమునా నదుల సంగమము ఉంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :