పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చెల్లింపు అనే పదం యొక్క అర్థం.

చెల్లింపు   నామవాచకం

అర్థం : ఋణము మొదలైనవి తిరిగిచ్చే క్రియ.

ఉదాహరణ : అప్పుమొత్తాన్ని చెల్లించి అతను విముక్తుడయ్యాడు.

పర్యాయపదాలు : చెల్లించడము, చెల్లించుట


ఇతర భాషల్లోకి అనువాదం :

ऋण,कर्ज़ आदि चुकाने की क्रिया।

कर्ज का भुगतान करके वह अपनी जिम्मेदारी से मुक्त हो गया।
अदायगी, भुगतान

The act of paying money.

defrayal, defrayment, payment

చెల్లింపు   క్రియ

అర్థం : పైకము లేక మూల్యమునందించుట.

ఉదాహరణ : విద్యుత్తు బిల్లును మొదట నా అప్పు తీరిన తరువాత చెల్లించాను.

పర్యాయపదాలు : అందించు, అందిచ్చు, ఇచ్చు, కట్టు, చెల్లించు


ఇతర భాషల్లోకి అనువాదం :

मूल्य, देन आदि चुकाना।

आप बिजली का बिल बाद में चुकाइएगा।
अदा करना, चुकता करना, चुकाना, देना, पटाना, पूर्ति करना, भरना, भुगतान करना, भुगताना

Give money, usually in exchange for goods or services.

I paid four dollars for this sandwich.
Pay the waitress, please.
pay