అర్థం : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి
ఉదాహరణ :
నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు
పర్యాయపదాలు : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కలయిక, కూటమి, కూడిక, కూర్పు, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమన్వయం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నాలుగు దారులు లేక మార్గాలు కలిసే చోటు.
ఉదాహరణ :
అతను కూడలి దగ్గర నిలుచుకొని ఉపన్యాసం ప్రసంగిస్తున్నాడు.
పర్యాయపదాలు : నాలుగు రోడ్ల కూడలి
ఇతర భాషల్లోకి అనువాదం :
A junction where one street or road crosses another.
carrefour, crossing, crossroad, crossway, intersectionఅర్థం : ఏదైన కార్యం లేద ఉద్దేశం కోసం గుమి కూడిన సమూహం.
ఉదాహరణ :
నేడు సమాజంలో కొత్త రాజకీయ సమూహాలు ఏర్పడుతున్నాయి.
పర్యాయపదాలు : దళం, మండలి, సమూహం
ఇతర భాషల్లోకి అనువాదం :
ऐसे व्यक्तियों का वर्ग या समूह जो किसी विशिष्ट (अच्छा या बुरा) उद्देश्य की सिद्धि के लिए सङ्घटित हुआ हो और मिल कर काम करता हो।
आजकल समाज में नित्य नये-नये दलों का उदय हो रहा है।అర్థం : రెండు లేక అంతకంటే ఎక్కువ వస్తువులు ఒక చోటు రావుట.
ఉదాహరణ :
ప్రయాగలో గంగా, యమునా నదుల సంగమము ఉంది.
ఇతర భాషల్లోకి అనువాదం :