పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అన్వేషణ అనే పదం యొక్క అర్థం.

అన్వేషణ   నామవాచకం

అర్థం : ఏదో తెలుసుకోవడానికి మళ్ళీ మళ్ళీ చూసే క్రియ

ఉదాహరణ : ఇంటికొచ్చిన పెళ్ళికూతురిని చూడడానికి అందరు నిరీక్షిస్తున్నారు.

పర్యాయపదాలు : నిరీక్షణ


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ जानने के लिए बार-बार ताकने या झाँकने की क्रिया।

घर में आई दुल्हन को देखने के लिए लोग ताक-झाँक करने लगे।
ताक-झाँक, ताक-झांक, ताका-झाँकी

A secret look.

peek, peep

అర్థం : క్రొత్త విషయాలను ఆవిష్కరించుట.

ఉదాహరణ : కొలంబస్ అమెరికాను కనుగొన్నాడు

పర్యాయపదాలు : కనిపెట్టుట, కనుగొనుట, బయలుపరుచుట


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई चीज़ पाने या देखने के लिए पता लगाने की क्रिया कि वह कहाँ है और कैसी है।

कोलम्बस ने अमेरिका की खोज की।
खोज, तलब, तलाश, संधान

The act of discovering something.

discovery, find, uncovering

అర్థం : క్రొత్త విషయాలను కనుగొనుట.

ఉదాహరణ : రోబోట్ విజ్ఞానం పరిశోధన ఫలితం.

పర్యాయపదాలు : అనుధావనం, అనుసంధానం, పరిశీలన, పరిశోధన, విచారణం, వెదుకుట, శోధన, సంశోధన


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विषय का अच्छी तरह अनुशीलन करके उसके संबंध में नई बातों या तथ्यों का पता लगाने की क्रिया।

रोबोट वैज्ञानिक अनुसंधान की देन है।
अनुसंधान, अनुसन्धान, अन्वीक्षण, अन्वेषण, अन्वेषणा, खोज, गवेषणा, रिसर्च, रीसर्च, शोध, शोधकार्य

Systematic investigation to establish facts.

research

అన్వేషణ   క్రియ

అర్థం : ఏదైనా ప్రత్యేకమైన వస్తువును, సమయము లేదా స్థితి మొదలగు వాటిని పొందాలనే కోరిక

ఉదాహరణ : భారతదేశం క్రొత్త అణ్వాస్త్రాలకై తగిన సమయము కొరకు అన్వేషించుచున్నది.


ఇతర భాషల్లోకి అనువాదం :

विशेष वस्तु, समय, स्थिति आदि पाने की इच्छा रखना।

भारत नए प्रक्षेपास्त्र के परीक्षण के लिए उचित समय खोज रहा है।
खोज करना, खोजना, ढूँढना, ढूँढ़ना, तलाश करना, तलाशना, देखना, पता करना, पता लगाना, फ़िराक़ में होना, फिराक में होना