దుర్యోధనుడు (నామవాచకం)
గాంధారి మరియు దృతరాష్ట్రుని పెద్ద కొడుకు
హేళన (నామవాచకం)
నవ్వుతూ వేరొకరిని నిందించడం
తల (నామవాచకం)
శరీరంపైన వుండే గోళాకార భాగం, ఇందులో కళ్ళు, చెవులు, ముక్కు, ముఖము మొదలైన అంగాలు వుంటాయి మరియు దీని లోపల మెదడు వుంటుంది.
పరిహాసం (నామవాచకం)
నవ్వుతూ వేరొకరిని నిందించడం
పుత్రిక (నామవాచకం)
స్త్రీ సంతానం
బ్రహ్మ (నామవాచకం)
హిందు ధర్మం ప్రకారం సృష్టికర్త
కన్నీరు (విశేషణం)
కంటిని నీటితో నింపుట.
లేత (విశేషణం)
చిన్న శరీరం గల
వనిత (నామవాచకం)
యూరప్, అమెరికా మొదలగు పాశ్చాత్య దేశపు మహిళ
మనస్సు (నామవాచకం)
అనుభవం, సంకల్పం, కోరిక, ఆలోచన కలిగించే మనిషిలోని శక్తి.