അർത്ഥം : ప్రామాణికం చేసే వారి మాటలు
ഉദാഹരണം :
న్యాయవాది కారణం కొరకు వెతుకుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : కారణం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పని తప్పించుకొనుటకు కారణం చెప్పడం
ഉദാഹരണം :
చిన్న పిల్లలు పాఠశాలకు వెళ్ళ కూడదని అనేక సాకులు చెప్తారు.
പര്യായപദങ്ങൾ : తర్కం, వైనం, సాకు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
बहाना बनाने की क्रिया।
छोटे बच्चे पाठशाला न जाने के लिए बहुत बहानेबाज़ी करते हैं।