അർത്ഥം : మంచుతో కప్పబడిన ఎతైన పర్వతము, ఇది భారతదేశానికి ఉత్తరాన ఉంటుంది.
ഉദാഹരണം :
హిమాలయపర్వతము భారతదేశానికి పారిగోడ వంటిది.
പര്യായപദങ്ങൾ : ఉదగద్రి, కొండఱేడు, గిరిరాజు, చలికొండ, చలిగుట్ట, చలువగుట్ట, తుషారాద్రి, తుహినశైలము, పర్వతపతి, మంచికొండ, మంచుపర్వతము, శీతనగము, శీతాద్రి, శైలపతి, శైలరాజ్యము, హిమధాతువు, హిమవంతము, హిమవత్పర్వతము, హిమవ్యూహము, హిమాచలము, హిమాలయము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
भारत के उत्तर में स्थित एक पर्वतमाला जिसका विस्तार लगभग पन्द्रह सौ किलोमीटर है।
हिमालय भारत का प्रहरी है।A mountain range extending 1500 miles on the border between India and Tibet. This range contains the world's highest mountain.
himalaya, himalaya mountains, himalayas