അർത്ഥം : జరగబోవు కీడు తెలిసినప్పుడు మనస్సులో కలిగే భావన.
ഉദാഹരണം :
అతడు పామును చూసి భయపడుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : అడలు, ఉలుకు, కొంకుపాటు, గాబరా, గిలి, దద్దరిల్లు, బెదురు, భయం, భీతం, భీతి, సంకోచం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Fearful expectation or anticipation.
The student looked around the examination room with apprehension.